ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఆధిపత్యం
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం సాధించింది. మొత్తం 44 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ 28 స్థానాలు కైవసం చేసుకోగా, మన ప్యానల్ 15 స్థానాల్లో విజయం సాధించింది.
ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు.. సి. కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో నిలిచాయి. చివరకు పెద్ద నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు బలపరిచిన ప్రొగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.
సెక్టార్ వారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి:
-
ప్రొడ్యూసర్స్ సెక్టార్:
- ప్రోగ్రెసివ్ ప్యానల్ – 5 స్థానాలు
- మన ప్యానల్ – 7 స్థానాలు
-
ఎగ్జిబిటర్స్ సెక్టార్:
- ప్రోగ్రెసివ్ ప్యానల్ – 14 స్థానాలు
- మన ప్యానల్ – 2 స్థానాలు
-
స్టూడియో సెక్టార్:
- ప్రోగ్రెసివ్ ప్యానల్ – 1 స్థానం
- మన ప్యానల్ – 3 స్థానాలు
-
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్:
- ప్రోగ్రెసివ్ ప్యానల్ – 8 స్థానాలు
- మన ప్యానల్ – 3 స్థానాలు
మొత్తంగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడంతో పరిశ్రమ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. కొత్త కార్యవర్గం ద్వారా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటారని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
RBI నివేదిక: తెలంగాణ అప్పుల భారం పెరుగుతోంది
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన State Finances నివేదికలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గంభీరమైన సూచనలు ఉన్నాయి. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయి మరియు దీనికి గత బడ్జెట్ డేటా కూడా అద్దం పడుతుంది.
1. RBI తెలిపిన... మధ్యప్రదేశ్‌పై రూ.5.31 లక్షల కోట్ల ప్రజా రుణం – కమల్‌నాథ్ విమర్శలతో రాజకీయ వేడి
భోపాల్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంపై ప్రజా రుణ భారం రూ.5,31,012.8 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రుణం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారీ రుణభారం... 234 నియోజకవర్గాల్లోనూ స్టాలిన్ అభ్యర్థి అన్న భావనతో పని చేయాలి: సీఎం స్టాలిన్ పిలుపు
చెంగల్పట్టు (తమిళనాడు), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):డీఎంకే పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెంగల్పట్టు జిల్లా తిరువిదంతైలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 234 నియోజకవర్గాలన్నింటిలోనూ “ఈ స్టాలిన్ అభ్యర్థి” అన్న భావనతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.గత ఐదేళ్లలో అమలు చేసిన... 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ – రితు తావ్డే ఎన్నిక
ముంబై, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) 78వ మేయర్‌గా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్పొరేటర్ రితు తావ్డే ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. 44 ఏళ్ల తర్వాత ముంబైకు బీజేపీ మేయర్ రావడం విశేషంగా మారింది.
శివసేనకు చెందిన సంజయ్ ఘాడి ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్... పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు.
*
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్స్‌లను పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు తెలిపారు.స్ట్రాంగ్... కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ తమ ఓటు హక్కును 41వ వార్డులోని ఆల్ ఫోర్స్ స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం పలు వార్డులలో ఎన్నికల సరళిని పరిశీలించారు. పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల, రాయికల్ పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నికల సరళి తెలుసుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . బి ఆర్ ఎస్ తో నే జగిత్యాల, రాయికల్ పట్టణ... విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి
సమస్తిపూర్ (బిహార్), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అపహరించి మత్తు మందు ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి లైబ్రరీకి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు... Epstein Files వివాదం: పార్లమెంట్లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
పార్లమెంట్లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి... మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.... ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలో 23 వార్డులో ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
అనంతరం... రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ... 