పాము కాటుకు గురైన వ్యక్తికి ఆర్థిక చేయూత*
On
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 6( ప్రజ మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన మీర రాజ శేఖర్ కు
వ్యవసాయ కూలీ పనికి (మక్క కోయడానికి) వెళ్ళినప్పుడు అ మక్కలో ఉన్న నాగ పెంజర పామును చూచుకోకపోవడంతో, అ పాము మీర రాజ శేఖర్ ను కాటు వేసింది.తమతో పాటు 10వ తరగతి చదువుకున్న స్నేహితుడీకి పాము కాటు వేసిన విషయం తెలియడం తో అతని ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుసుకొని 17,500రూపాయలు సహాయం అందించి నీకు మేము ఉన్నామని ఎస్ ఎస్ సి 2005-06 క్లాస్ మేట్స్ ఆత్మ స్థైర్యాన్ని నింపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
Published On
By From our Reporter

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం
Published On
By From our Reporter

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి
Published On
By From our Reporter

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన
Published On
By From our Reporter

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ
Published On
By From our Reporter

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం
Published On
By From our Reporter

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్
Published On
By Siricilla Rajendar sharma

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి
Published On
By Spl.Correspondent

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు
Published On
By Siricilla Rajendar sharma

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
Published On
By Siricilla Rajendar sharma
