ఇళ్లులేని నిరుపేదలులకు Double Bed Room ఇండ్లలో ప్రాధాన్యతతో మంజూరి చేయాలి - జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
నూకపల్లి కాలనీలోని ఇందిరమ్మ ఇల్లస్థలాలు పొందినవారు స్థలాలను, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి తీసుకొన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రాధాన్యతతో ఇవ్వాలని మాజీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రస్తుత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరారు.
ఈమేరకు జీవన్ రెడ్డి ఇచిన వినతి పత్రంలో ఇలా పేర్కొన్నారు.
పట్టణానికి చెందిన ఉమ్మడి రాష్ట్రంలో అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామ పరిధిలో Lay-out తో కూడుకొనినటువంటి దాదాపు 100 చదరపు గజాలతో, plot's కేటాయింపు చేసి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు మంజూరి చేయబడినప్పటికి, గృహాలు ఆర్థిక ఇబ్బందులతో, నిర్మాణాలు పూర్తిచేసుకోలేక పోవుటకుతోడు, తదుపరి కాలంలో రాష్ట్ర విభజన తదుపరి 2014లో ఏర్పడినటువంటి అప్పటి T.R.S. ప్రభుత్వం మంజూరి చేయబడినటువంటి దాదాపు 2000 వరకు ఉన్నటువంటి Open Plots తోపాటు ఇతర యథాస్థితిలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను కూడా తొలగించి, ఆ స్థలములో DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబడటం జరిగినది.
తదుపరి కాలంలో అట్టి DOUBLE BED ROOM ఇళ్ల నిర్మాణాల మంజూరిని JAGTIAL పట్టణంలోని ముందుగా 2008లో మంజూరి కాబడిన INDIRAMMA గృహ నిర్మాణ లబ్దిదారులను కాకుండ ఇతర లబ్ధిదారులను గుర్తించి, 2023 శాసన సభ ఎన్నికలకు ముందుగా మంజూరి చేయటము జరిగినది, కాని, వాస్తవముగా ఇళ్లులేని నిరుపేదలుగా 2008లో గుర్తింపబడినప్పటికి అప్పటి నుండి ఇంటి మంజూరికి సంబంధించి, ఇంతవరకు ఏవిధమైన ఇండ్ల నిర్మాణం మంజూరి Double - Bed Roomల మంజూరి చేయబడలేకపోవుటతో నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినది.
ఈ పరిస్థితులలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి, ఇందిరమ్మ గృహ నిర్మాణం మంజూరి చేయబడినప్పటికి, లబ్ధిదారులకు కేటాయింపు చేయబడిన స్థలాలన్ని Double - Bed Room ఇళ్ల నిర్మాణానికి వినియోగించబడటముతో, నిరాశ్రయులుగా మిగిలిపోవుట జరిగినదనీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇట్టి 2008లో ఇళ్లులేని నిరుపేదలుగా గుర్తించబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో వారందరిని తొలగింపచేసి, 2018లో Double Bed Room ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబడటం జరిగిందో, అప్పటి నుండి కూడా వారిని లబ్దిదారులుగా గుర్తింప చేయబడలేకపోవుటతో, 2008లో లబ్దిదారులుగా గుర్తింపబడి తదుపరి T.R.S. ప్రభుత్వ కాలంలో తొలగింపబడినటువంటి లబ్ధిదారులు ఈ నెల 4th ఆగస్టు 20025 సోమవారం రోజున ప్రజావాణిలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా Collector గారికి విజ్ఞప్తి చేయగా, వారు 2008లో ఇంటి స్థలాలు మంజూరి చేయబడి తదుపరి తొలగింపబడినటువంటి వారందరిని ప్రభుత్వపరంగా, Verify చేయించబడేవిధంగా, దాదాపు 300 వరకు లబ్ధిదారుల వివరాలు, వారి Mobile Numbers తోపాటు 2008లో allotted House Beneficiaries List కూడా జత చేయటమైనది. అట్టి వారి అర్హతకు అనుగుణంగా వారికి మిగిలిపోయిన Double Bed Room ఇళ్ల మంజూరి కల్పించటములో ప్రాధాన్యత కల్పించవలసి ఉండగా, ఇంతవరకు, పట్టణ Congress ఆధ్వర్యంలో 4th August రోజున చేసిన విజ్ఞప్తిని పరిశీలించకుండ, గత B.R.S. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారి ప్రతిపాదనల మేరకు JAGTIAL Revenue అధికారులే గాని, పట్టణ Municipal అధికారులే గాని, ఏకపక్షంగా Congress Party విజ్ఞప్తిపట్ల వివక్షతతో, గతంలో 2023 ఎన్నికలకు ముందు Allot చేయబడినటువంటి 3500 లబ్దిదారుల నుండి ఇంతవరకు కనీసం 1000మంది లబ్ధిదారులు కూడా, ఇంతవరకు వారికి కేటాయింప చేయబడినటువంటి ఇళ్లలో చేరలేకపోవటం గమనించకుండ, తిరిగి గత ప్రజాప్రతినిధుల సూచనల మేరకు Double Bed Room లబ్ధిదారుల ఎంపిక చేయటం దురదృష్టకరం.
కావున ఇప్పటికైనా, ఇంతవరకు ప్రజాపాలన, ప్రజావాణితోపాటు, గతంలో 2008 ఉమ్మడి రాష్ట్రంలో గుర్తించబడినటువంటి లబ్దిదారులను, Verify చేయటంతో వారి అర్హతకు అనుగుణంగా ప్రస్తుతము ఖాళీగా ఉన్నటువంటి Double Bed Room కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వటంతోపాటు, 2023 శాసన సభ ఎన్నికల ముందు, కేటాయింపు చేయబడిన 3500 లబ్దిదారులు ఇంతవరకు వారికి Double Bed Room ఇండ్లు కేటాయింపు చేయబడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి వారు ఇంతవరకు చేరకపోవుట, వారి అర్హత ప్రశ్నార్ధకము అవుతుండటముతో ఇప్పటికైనా, నిర్దిష్టమైన కాలపరిమితి, కనీసం ఈ September చివరిలోగా చేరే విధంగా, లేనిచో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్‌జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ... 