ఎమ్మెల్యే కు స్వామివారి కళ్యాణోత్సవం ఆహ్వాన పత్రిక అందజేత
జగిత్యాల ఫిబ్రవరి 9(ప్రజా మంటలు )
అర్బన్ మండలం అంబారిపేట్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి 25 వ కళ్యాణ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన అంబారి పేట్ వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 30,(ప్రజా మంటలు):
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు—ప్రత్యేకంగా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు—తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.
సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా... కొత్తపల్లి గ్రామంలో విషాదం
Published On
By Kasireddy Adireddy
భీమదేవరపల్లి, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :
మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు.... ట్రంప్-షీ సమావేశం తర్వాత చైనా టారిఫ్‌లు తగ్గింపు — “అద్భుతమైన చర్చ”గా ట్రంప్ వ్యాఖ్య
Published On
By From our Reporter
వచ్చే ఏప్రిల్ లో ట్రంప్ చైనా పర్యటన
“1 నుంచి 10 వరకు స్కేల్‌లో 12 ఇస్తాను”
రేర్ ఎర్త్ మినరల్స్ పై ఒక సంవత్సరం పాటు ఒప్పందం
బుసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
దక్షిణ కొరియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్... యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు
Published On
By Sama satyanarayana
– రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టుబాటు
యాదాద్రి అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట)లో అవినీతి కలకలం రేపుతోంది. ఆలయ ఇంజినీర్ (S.E) ఉడేపు రామారావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
📍 ... తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం
Published On
By Sama satyanarayana
అక్టోబర్ 30, (ప్రజా మంటలు):
తెలంగాణలో అతివృష్టి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
📍 రికార్డు స్థాయి వర్షపాతం
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా ... తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో
Published On
By Sama satyanarayana
ప్రతి కుటుంబానికి ₹3,000 ప్రత్యేక సాయం
ప్రతి వ్యక్తికి ₹1,000 చొప్పున, గరిష్టంగా కుటుంబానికి ₹3,000 వరకు చెల్లింపు
జిల్లా కలెక్టర్లకు తక్షణ చెల్లింపుల అనుమతి
హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణపై మొంథా తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ... ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు
Published On
By Sama satyanarayana
ఇరాన్‌లో మహిళల తిరుగుబాటు
యూరప్‌లో విరుద్ధ పరిస్థితి
అక్టోబర్ 30, (ప్రజా మంటలు):
ఇరాన్‌లో మహిళలు హిజాబ్ తప్పనిసరి చట్టాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. మరోవైపు యూరప్‌లో మాత్రం కొత్త చట్టాలు హిజాబ్‌పై నిషేధాలు విధిస్తున్నాయి. దీంతో ఒక్క ప్రశ్న ముందుకు వస్తోంది — మహిళ ఏం ధరించాలో నిర్ణయించేది ఎవర
ఇరాన్‌లో మహిళల... అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు
Published On
By Sama satyanarayana
6 ఏళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ భేటీ
బుసాన్‌లో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు
అమెరికా–చైనా సంబంధాల మెరుగుదలకు సంకేతాలు
భూసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30:ప్రజా మంటలు
దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) ముఖాముఖీ భేటీ... గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది
Published On
By Sama satyanarayana
నల్గొండ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
ప్రేమించి వివాహం చేసుకున్న నవదంపతుల కలలు కళ్లముందే చిద్రమయ్యాయి. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష (22), చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో కేవలం 14 రోజుల క్రితం గుడిలో దండలు మార్చుకున్నారు.
బుధవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర... జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By Sama satyanarayana
జగిత్యాల (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెసు నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
₹100 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో, జీవన్... న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు
Published On
By From our Reporter
మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు జనగాం పోలీసులపై ఎఫ్‌ఐఆర్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు) :
గతంలో జనగాం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన రఘుపతి, ఎస్‌ఐ తిరుపతి లపై న్యాయవాద దంపతులు గద్దల అమృత్‌రావు, కవితలతో అనుచిత ప్రవర్తన చేసిన ఘటనకు సంబంధించి జనగాం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు... గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత
Published On
By From our Reporter
నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్‌బీఐ లేడీస్ క్లబ్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్‌లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ... 