డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి  - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

On
  డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి     - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి 

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని  సూచించారు. ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. జగిత్యాల పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని  సూచించారు. టౌన్ పరిసరాలు ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు. పట్టణ పరిధిలో  ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా   ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

డిఎస్పి రఘు చందర్ , టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్  మరియు సిబ్బంది  పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Spiritual  

నవంబర్ 4న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్   - గోడ పత్రిక ఆవిష్కరణ 

నవంబర్ 4న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్   - గోడ పత్రిక ఆవిష్కరణ  సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు) : రాబోయే నవంబర్ 4న జరగనున్న ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విడుదల చేశారు. సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ, నగరంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని తెలిపారు.ఈ మహాసభల్లో...
Read More...

కొండగట్టు అంజన్న ఆలయంలో  ఘనంగా కార్తీక దీపోత్సవం వేడుకలు

కొండగట్టు అంజన్న ఆలయంలో  ఘనంగా కార్తీక దీపోత్సవం వేడుకలు కొండగట్టు అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు  అంజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం రాత్రి ఆలయంలో దీపాలతో శ్రీరామ అని  అక్షర రూపం తో చక్కగా అలంకరించి  దీపోత్సవ కార్యక్రమం...
Read More...
National  Crime 

ముంబై హోస్టేజ్ డ్రామా: పవై స్టూడియోలో రోహిత్ ఆర్యా చేసిన భయంకర ఆట!

ముంబై హోస్టేజ్ డ్రామా: పవై స్టూడియోలో రోహిత్ ఆర్యా చేసిన భయంకర ఆట! భయపడిన పిల్లలు – తల్లిదండ్రుల కన్నీరు పోలీసుల సమయస్ఫూర్తితో పిల్లలు క్షేమం ముంబై అక్టోబర్ 30 (ప్రజా మంటలు):ముంబైలోని పవై ప్రాంతం గురువారం నాటికి నేరప్రపంచం తలకిందులు చేసే విధంగా మారింది. యూట్యూబర్ మరియు RA స్టూడియో నిర్వాహకుడైన రోహిత్ ఆర్యా ‘ఆడిషన్’ పేరుతో చిన్నారులను తన స్టూడియోకు పిలిపించి హోస్టేజ్ డ్రామా సృష్టించాడు....
Read More...

ఘనంగా శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం ప్రత్యేక వేడుకలు

ఘనంగా శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం ప్రత్యేక వేడుకలు    జగిత్యాల అక్టోబర్ 30(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని  శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం శ్రీ శ్రీనివాస స్వామి వారి జన్మనక్షత్రం  పురస్కరించుకొని గురువారం రోజున స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించి పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. స్వామివారి జన్మనక్షత్రం ని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని...
Read More...

యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి_అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్

యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి_అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్ జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో  సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ గురువారం జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో గృహనిర్మాణ శాఖ, మున్సిపల్, ఎంపిడివో అధికారులు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు....
Read More...
National  Spiritual   State News 

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు – సిట్ దర్యాప్తులో భారీ కుట్ర వెలుగులోకి

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు – సిట్ దర్యాప్తులో భారీ కుట్ర వెలుగులోకి టీటీడీ అధికారుల నిర్లక్ష్యం లేదా కుట్రలో భాగస్వామ్యం తిరుమల, అక్టోబర్ 30 (ప్రజా మంటలు): తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదమైన లడ్డూలో ఉపయోగించిన నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణల కేసులో కీలక మలుపు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొత్త వివరాలను బయటపెట్టింది. సిట్‌ విచారణలో ...
Read More...
Local News 

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష   విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ వెంకట్ రావు, ఏ.ఎస్.ఐ లు బాలాజీ,గజేంధర్,హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్,  గార్లను ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన  ఎస్పీ     జిల్లా పదవి...
Read More...
Local News 

శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు.

శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు. ధర్మపురి అక్టోబర్ 30(ప్రజా మంటలు)   భద్రత చర్యలో భాగంగా ధర్మపురి పట్టణం లో పాన్ షాప్,కిరాణా షాప్ లలో పోలీసు నార్కోటిక్   జాగిలాలతో, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు జిల్లాలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం, మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి...
Read More...
National  Current Affairs   State News 

భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం

భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ప్రజా మంటలు): భారత దేశ 53, కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అధికారిక ఆమోదం తెలిపి ఉత్తర్వులపై సంతకం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుతం సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈయన నవంబర్ 24 న పదవి...
Read More...

డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ ":జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ *  రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ  ముందుకు రావాలిజగిత్యాల అక్టోబర్ 30 (ప్రజా మంటలు)పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా రక్తదాన శిబిరం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ లో భాగంగా  పోలీసు అమరవీరుల త్యాగలను స్మరిస్తూ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్...
Read More...

మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్‌లోకి

మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్‌లోకి రేపు మధ్యాహ్నం 12.30కి మంత్రి పదవీ స్వీకారం హైదరాబాద్‌, అక్టోబర్ 30 (ప్రజా మంటలు): మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ అజహరుద్దీన్ రేపు మంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి సిఫారసుతో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నియామకాన్ని ఆమోదించినట్లు...
Read More...
Local News 

ఎస్సీ బాలుర హాస్టల్ సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఎస్సీ బాలుర హాస్టల్ సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల అక్టోబర్ 30(ప్రజా మంటలు) మాట్లాడి సౌకర్యాలు తెలుసుకొని,పిడుగు పాటుకు  దగ్దం అయిన గదిని పరిశీలించి,వసతి గదులు,వంట గది పరిశీలించి, హిమేష్ చంద్ర హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతూ ఉన్నాడని ప్రాణాపాయం లేదని ఈసందర్భంగా విద్యార్థులకు దైర్యం చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మేల్యే మాట్లాడుతూ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్...
Read More...