మున్నూరు కాపు సంఘం అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

On
మున్నూరు కాపు సంఘం అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

మున్నూరు కాపు సంఘం అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

జగిత్యాల జూన్ 23 ( ప్రజా మంటలు):
 జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం  కళ్యాణ మండపానికి అభివృద్ధి పనుల నిర్మాణం కోసం రూ:50 లక్షల రూపాయిలు మంజూరు చేసి ఆదివారం రోజున భూమిపూజ చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ 

మున్నూరుకాపు కళ్యాణ మండపానికి రూ:50 లక్షలు నిధులు మంజూరు చేసిన జిల్లా జెడ్పి ఛైర్పర్సన్ దావ వసంత కి కృతజ్ఞతలు తెలిపుతూ శాలువాలతో  ఘనంగా సన్మానించిన మున్నూరు కాపు కుల సంఘం సభ్యులు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ,లైశెట్టి వెంకన్న,న్యాయవాది శ్రీరాములు,హరి అశోక్ కుమార్,గోపు రాజారెడ్డి,పడాల తిరుపతి,బండారి విజయ్,కొలగాని మధుసూదన్,పుప్పాల అశోక్,చీటీ లక్ష్మీ నారాయణ,లైశెట్టి నారాయణ,లైశెట్టి శేఖర్,చిట్ల అంజన్న,అయ్యోరి సుధాకర్, కూతురు శేఖర్,తీగెల అశోక్,తీగెలా వెంకన్న,సంగి శేఖర్,సౌళ్ల భీమన్న,భూపతిపూర్ లక్ష్మీనారాయణ
మార్గం నరేష్,మల్లాపూర్ మండల అధ్యక్షుడు ముత్యాల శంకర్,గజ్జి శ్రీనివాస్,కోరుట్ల మండల అధ్యక్షుడు నత్తి రాజ్ కుమార్,వివిధ గ్రామాల నుండి విచ్చేసిన అధ్యక్ష కార్యవర్గం మరియు కుల బంధావులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

రిమ్స్‌ చిన్నారుల మృతి ప్రభుత్వ హత్యలె : కల్వకుంట్ల కవిత

రిమ్స్‌ చిన్నారుల మృతి ప్రభుత్వ హత్యలె : కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ సెప్టెంబర్‌ 23: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బుధవారం రిమ్స్‌లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆమె, బాధిత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు...
Read More...
Local News 

ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి    జగిత్యాల, సెప్టెంబర్‌ 23: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించడంతో పాటు 51 శాతం ఫిట్‌మెంట్‌తో పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ)ను అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన లేఖ రాశారు....
Read More...
State News  Crime 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి జూలూరుపాడు సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు): : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన నర్సింగ్ విద్యార్థిని హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న హరిణి సెలవుల నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. తండ్రి మృతి చెందడంతో తల్లి...
Read More...
Local News 

ఆచార్య కషోజ్జుల నీలకంఠముచే కొనసాగుతున్న భాగవత సప్తాహం

ఆచార్య కషోజ్జుల నీలకంఠముచే కొనసాగుతున్న భాగవత సప్తాహం ధర్మపురి సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు)ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, మరియు శారదా మహిళా మండలి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న " భాగవత సప్తాహ కార్యక్రమం మంగళవారం ఐదవ రోజు ఘనంగా అనేకమంది బ్రాహ్మణోత్తములు , భక్తులు,పురప్రముఖుల మధ్య  ప్రముఖ పౌరాణికులు, సంస్క్రత, తెలుగు పండితులు,  ఉస్మానియా యూనివర్సిటీ సంస్క్రత డిపార్ట్మెంట్ ప్రొఫెసర్    ,...
Read More...
Local News 

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి - సిఎం సంతాపం

ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి - సిఎం సంతాపం ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (ప్రజా మంటలు): ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో సోమవారం అర్ధరాత్రి ఏసీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఘటనలో తొలుత ఐదు రోజుల నవజాత శిశువు మృతి చెందగా, అనంతరం మరో చిన్నారి మృతి చెందడంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది....
Read More...
Local News 

జగిత్యాల బ్రాహ్మణవాడ గణేష్ మండపం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ వాణి, జర్నలిస్టు ప్రతినిధులు ప్రత్యేక పూజలు 

జగిత్యాల బ్రాహ్మణవాడ గణేష్ మండపం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ వాణి, జర్నలిస్టు ప్రతినిధులు ప్రత్యేక పూజలు  జగిత్యాల సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి గణేష్ మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ వార్డు కౌన్సిలర్ బోలుసాని శ్రీనివాస్ పాత్రికేయ ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంటప నిర్వహకులు రుద్రాంగి...
Read More...
Local News 

రైతులకు ఔట్పుట్ సబ్సిడీ కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం

రైతులకు ఔట్పుట్ సబ్సిడీ కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం గుంతకల్ సెప్టెంబర్ 21 (ప్రజామంటలు)సోమవారం.  గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు కి గుంతకల్ బిజెపి నాయకులు వినతి పత్రం జనతా వారిది కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది. 2026 ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో  ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు మరియు పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కరువు ప్రభావిత మండలంలో శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో   ఆర్...
Read More...
Local News 

ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా ఆంధ్రనాట్యం ప్రదర్శన

ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా ఆంధ్రనాట్యం ప్రదర్శన    హైదరాబాద్, సెప్టెంబర్ 20(ప్రజా మంటలు)స్పీక్ మకే ఐఐటి హైదరాబాద్ హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రనాట్యం’ కార్యక్రమం ఐఐటీ హైదరాబాద్‌లోని  ఎల్ హెచ్ సి-05 గెలీలియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రీమతి సాత్విక పెన్నా తనదైన శైలిలో ఆంధ్రనాట్యాన్ని ప్రదర్శించారు. గణపతి కౌతం,...
Read More...
Local News  Crime 

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఖమ్మం వైద్యుడు సజీవ దహనం సూర్యాపేట, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): సూర్యాపేట–ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న వోల్వో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్ సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు ముందు...
Read More...
State News 

పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి

పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి కోరుట్ల, సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన చిలువేరి మహేష్‌ గొర్రెల మందపై పిడుగు పడటంతో సుమారు 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో దాదాపు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం స్పందించి పిడుగుపాటుతో మృతి చెందిన గొర్రెలకు...
Read More...
Local News 

చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ

చర్లపల్లిలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగుల పంపిణీ జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు):   ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యావరణ ప్రేమికుడు, ఉద్యమకారుడు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. చర్లపల్లి గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పునర్వినియోగించగల వస్తువులను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని...
Read More...
State News 

గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం

గొల్లకోటలో సింహాచలం జగన్ కుటుంబానికి రూ.21.36 లక్షల ఆర్థిక సాయం వెల్గటూర్/గొల్లపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొల్లకోటకు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు దివంగత సింహాచలం జగన్ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో రూ.21.36 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల అకాల మరణం చెందిన జగన్ చిత్రపటానికి నివాళులర్పించిన కొప్పుల ఈశ్వర్, ఆయన కుటుంబ సభ్యులను...
Read More...