మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎ. ఎస్. ఐ సస్పెండ్

On
మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎ. ఎస్. ఐ సస్పెండ్

మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎ. ఎస్. ఐ సస్పెండ్

హైదరాబాద్ మార్చ్ 27:

మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎ. ఎస్. ఐ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.

 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురించేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ కు గరైనా ఎ. ఎస్. ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళా బాధితురాలితో పరిచయం అయింది.

బాధితురాలి కి తగు న్యాయం చేస్తానని బాధిత మహిళను నమ్మించి తో ఆమెతో  పరిచయం పెంచుకోవడంతో పాటు  సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకోని ముచ్చటించడంతో  పాటుఆమెతో  ఎ. ఎస్. ఐ రామయ్య అక్రమ సంబంధం కొనసాగించడంతో  తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరును పిలిపించుకొని బందోబస్తు నిర్వహించే పరిసర ప్రాంతాల్లో మహిళతో ఏకాంతంగా గడిపేవాడు.

ఈ ఎ. ఎస్. ఐ రాసలీల భాగవతం స్థానిక సామజిక మధ్యామాల్లో  ప్రచారం జరగంతో సదరు ఎ. ఎస్. ఐ నిర్వాహకంపై  విచారణ జరుపగా ఎ. ఎస్. ఐ పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న కారణంగా ఎ. ఎస్. ఐ ని సస్పెండ్ చేస్తూన్నట్లుగా మల్టీ జోన్ 1  ఐ. జీ  ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Crime 

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం

రేచపల్లి లో  బావిలో బాలుడి మృతదేహం జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):     రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ...
Read More...
Local News  State News 

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్ జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
Read More...
Crime  State News 

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు): హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర...
Read More...
Local News 

ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి* 

ప్రతి జిల్లాకు ఓక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి*  * జగిత్యాల, మార్చి 7(ప్రజా మంటలు) ప్రతి జిల్లా కు ఓక వెల్నెస్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కరబూజ రవీందర్ అన్నారు. శనివారం స్థానిక పెన్షనర్స్ భవన్ లో జిల్లా కార్యనిర్వాహక వర్గ...
Read More...
Local News 

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే సంజయ్

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే సంజయ్    జగిత్యాల:  మార్చి 7 (ప్రజా మంటలు)అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026 లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది.ఈ విజయాన్ని పురస్కరించుకొని జగిత్యాల  ఎమ్మెల్యే  సంజయ్ కుమార్  విద్యార్థిని ఆర్. శ్రేయాన్విని అభినందించారు . ప్రతిభావంతులుగా...
Read More...
Local News 

యూపీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన జగిత్యాల జిల్లా విద్యార్థి

యూపీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన జగిత్యాల జిల్లా విద్యార్థి    జగిత్యాల మార్చి 7 ( ప్రజా మంటలు)748 ర్యాంక్ సాధించిన రాహుల్ ను సన్మానించిన గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు      *ఇటీవల విడుదలైన యూపీఎస్సీ 2025 --2026 ఫలితాలలో జగిత్యాల జిల్లాకు చెందిన రాహుల్  748 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. *జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం హన్మజీపేట గ్రామానికి చెందిన పుదరి...
Read More...
Local News  State News 

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి జగిత్యాల, మార్చ్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో విద్యా రంగంలో మరో విశిష్ట విజయాన్ని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించింది. అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ విజయాన్ని...
Read More...
Local News 

2025 తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రకటన: ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందాన 

2025 తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రకటన: ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందాన  2025 తెలంగాణ Gaddar Awards విజేతల జాబితా హైదరాబాద్, మార్చ్ 07: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డులు – 2025 ను ప్రకటించింది. తెలుగు సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ప్రకటించారు. ప్రధాన అవార్డులుఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్‌)ఉత్తమ...
Read More...
Local News 

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి    జగిత్యాల మార్చ్6( ప్రజా మంటలు)  జిల్లా కలెక్టర్ కి. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెల్లించాలని. వినతి పత్రం సమర్పించిన బీసీ నాయకులు    (తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్.) తెలంగాణ రాష్ట్రంలో...
Read More...
Local News 

జిల్లాలో  ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో  ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం   జగిత్యాల మార్చి 6 (ప్రజా మంటలు)జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది.జనరల్ కోర్సులకు సంబంధించి  4193 విద్యార్థులకు గాను 4138 విద్యార్థులు హాజరు కాగా 55 విద్యార్థులు గైర్హాజరయ్యారు మరియు ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 847 విద్యార్థులకు గాను 809 విద్యార్థులు హాజరు కాగా  38...
Read More...
Local News 

త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన తిరుమల మార్చ్ 06 (ప్రజా మంటలు): కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత, శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత,...
Read More...
Local News  State News 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –  అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం...
Read More...