ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

On
ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

హుస్నాబాద్,ఫిబ్రవరి5,(ప్రజా మంటలు):

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి హుస్నాబాద్ లోని గోమాత జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ కాటన్ మిల్లును సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా రైతులు సేకరించిన పత్తిని ఏ విధంగా మిల్లులో శుభ్రం చేసి పత్తి గింజలను వేరు చేసి తెల్లని పత్తిని మిల్లులోని వివిధ యంత్రాల ద్వారా పంపించి ప్రెస్సింగ్ ద్వారా సుమారుగా 150 నుంచి 200 కేజీల బరువు ఉండే  కట్టలుగా (బ్లేల్లూగా) చేసి లారీలలో స్పిన్నింగ్ అండ్ త్రెడ్డింగ్ క్లాత్ కాటన్ మిల్లులకు పంపించడం జరుగుతుందని తెలిపారు.

మిగిలిన పత్తి గింజలను బస్తాలలో నింపి నూనె తీసే మిల్లుకు పంపించడం జరుగుతుందని నేర్చుకున్నారు. మిగిలిపోయిన నాసిరకం పత్తిని స్థానికంగా తయారు చేసే పరుపులలో వాడుతారని,  కాటన్ మిల్లు నుంచి వచ్చే సన్నని మెత్తని పత్తిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి సిగరెట్ పీకలలో చివరగా వాడే కాటన్ ఫిల్టర్ లాగా వాడుతారని అక్కడి  యాజమాన్యం తెలిపారు.

క్షేత్ర పర్యటనను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ విద్యార్థులను మరియు అధ్యాపక బృందాన్ని అభినందించారు ఇలాంటి మరెన్నో క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్షేత్ర పర్యటనలో డాక్టర్ బాలరాజు అసోసియేట్ ప్రొఫెసర్ బాటని, డాక్టర్ అనిల్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ జువాలజీ, డాక్టర్ ఇందిరా నాయనా దేవి అసోసియేట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్, రాజ్యలక్ష్మి ఆ సిస్టం ప్రొఫెసర్ ఫిజిక్స్, లక్ష్మి మ్యాథమెటిక్స్ లెక్చరర్ పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.    జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  40వ వార్డు  కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి స్థానికంగా ఉంటూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా.. జగిత్యాల పట్టణ 40వ వార్డు తన కుటుంబంగా భావిస్తాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పదింస్తా.. మరోమారు ఆశీర్వదించండి....
Read More...

జగిత్యాల పట్టణం 3వ  వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం

జగిత్యాల పట్టణం 3వ  వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం         జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)పట్టణం 3వ  వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్  కి మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ  వసంత సురేష్ . ఏ ఇంటి గడప తట్టిన కూడా కేసీఆర్ పై అభిమానం తగ్గలేదని పేద ప్రజల...
Read More...
National  International  

అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు

అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు అనిల్ అంబాని–జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలపై సంక్షిప్తంగా, సమగ్ర విశ్లేషణ  గత రెండు మూడు నెలలుగా, అమెరికాకు చెందిన నేరస్తుడు, దళారీ జాఫ్రీ ఎప్స్టీన్ మరియు అనెక మంది దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అనేక అరాచకాలు చేశాడని నేరారోపణలు ప్రచారంలో ఉన్నాయి. .ఇతనికి శిక్ష...
Read More...

న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్

న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్    మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం...
Read More...
Local News 

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం

ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు): మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్‌పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్‌ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్‌పల్లి బార్ అసోసియేషన్...
Read More...

మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్

మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్ మెట్‌పల్లిలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు 7 మంది నిందితుల అరెస్ట్ – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం మెట్‌పల్లి, ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు):మెట్‌పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను మెట్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను...
Read More...

నాలుగు వారాల్లో తెలంగాణకు డీజీపీ నియమించాలి: సుప్రీంకోర్టు

నాలుగు వారాల్లో తెలంగాణకు డీజీపీ నియమించాలి: సుప్రీంకోర్టు హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు): నాలుగు వారాల్లోగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీజీపీ నియామకానికి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది. అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్ నుంచి వారి పరస్పర ప్రతిభ (ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరగాలని పేర్కొంది. ఈ ప్రక్రియను...
Read More...

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కులాల  పేరిట దుర్భాషలాడరాదు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కులాల  పేరిట దుర్భాషలాడరాదు జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు కానీ తమ జాతి పేరిట ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెలమజాతి పేరిట కెసిఆర్ ను విమర్శించడం సరికాదని జగిత్యాల వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు ఐల్నేని సాగర్ రావు  అన్నారు. గురువారం వెలమ సంఘ భవనంలో నిర్వహించిన...
Read More...

లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత

లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత, లాయర్ స్వప్న ఉదంతం సమాజాన్ని...
Read More...
Local News 

ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన హుస్నాబాద్,ఫిబ్రవరి5,(ప్రజా మంటలు): ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి హుస్నాబాద్ లోని గోమాత జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ కాటన్ మిల్లును సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా రైతులు సేకరించిన పత్తిని ఏ విధంగా మిల్లులో శుభ్రం చేసి పత్తి గింజలను వేరు చేసి తెల్లని పత్తిని మిల్లులోని వివిధ యంత్రాల...
Read More...
State News 

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన

 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల...
Read More...
Local News  Spiritual  

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన

జగిత్యాలలో 20 అడుగుల శ్రీవేంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు): శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కస్ గ్రౌండ్లో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3డి సైకత శిల్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను శ్రీమాన్ నంబి వేణుగోపాల చార్య ప్రారంభించారు. ఈ 3డి సైకత శిల్ప...
Read More...