#
#TV5CEO #DharmMahesh #Gautami #TelanganaHighCourt #MurthyCase #KukatpallyPolice #PhoneTapping #PrajaMantalu #TollywoodNews #LegalNews
Local News  State News  Crime 

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ

TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్‌పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్‌మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది.
Read More...