#
#150years vandemataram sang
Local News 

తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం  వందేమాతరం 150 వ వార్షికోత్సవం.

తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం  వందేమాతరం 150 వ వార్షికోత్సవం. ఇబ్రహీంపట్నం నవంబర్ 7( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఆర్. ఐ. లు రేవంత్ రెడ్డి, రమేష్, జి పి ఓ లు,
Read More...