#
#awarness
Local News  Crime 

గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన  ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి

గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన   ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి   (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం లోని శ్రీ రాములపల్లి గ్రామంలో సైబర్   జాగ్రూకత దివస్  సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ  మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగు పలు వీధి విధానాల గురించి తెలియజేస్తూ, సైబర్ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన...
Read More...