#
#Essentials
Local News  State News 

గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత

గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్‌బీఐ లేడీస్ క్లబ్ సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు): గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్‌లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ...
Read More...