#
court
Local News  State News  Crime 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతీశాఖ వలలో  నలుగురు ఉద్యోగులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అవినీతీశాఖ వలలో  నలుగురు ఉద్యోగులు భూపాలపల్లి/మంథని ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు): : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం కేసుల్లో పట్టుకున్నారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్‌తో పాటు కోర్టు...
Read More...