#
మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ జాగృతి ట్యాంక్ బండ్ లేక్ వ్యూ పార్క్ ప్రొఫెసర్ జయశంకర్
State News 

ట్యాంక్ బండ్‌ పై ఫూలే విగ్రహ పనుల పరిశీలించిన కవిత–

ట్యాంక్ బండ్‌ పై ఫూలే విగ్రహ పనుల పరిశీలించిన కవిత– హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు): ట్యాంక్ బండ్‌పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి రెండున్నరేళ్లుగా ఫూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి...
Read More...