#
Religious News
National  Spiritual  

నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం

నేటి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): పవిత్ర రంజాన్ నెలవంక భారత్‌లో నిన్న దర్శనమివ్వడంతో, ముస్లిం సోదరులు ఈరోజు (గురువారం) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు పాటిస్తూ, అల్లాహ్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. రంజాన్ మాసం ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది....
Read More...