#
out of suspicion
State News  Crime 

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

 అనుమానంతో భార్యను హతమార్చిన భర్త జగిత్యాల, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు – అంకం భూమయ్య): జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం అత్యంత దారుణమైన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారి, ఆమెను అమానుషంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, భర్త–భార్యల మధ్య కొంతకాలంగా...
Read More...