#
reached 25.

షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య

షిల్లాంగ్ గని ప్రమాదంలో 25 కు చేరిన మృతుల సంఖ్య షిల్లాంగ్ ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు): మెఘాలయ రాష్ట్రంలో నిన్న జరిగిన బొగ్గు గని పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.  మరో ఏడుగురు మృతదేహాలు వెలికితీయడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఐ. నోంగ్రాంగ్ తెలిపారు. ఇప్పటివరకు 12...
Read More...