#
#KalvakuntlaKavitha #JagritiJanaBata #RevanthReddy #HyderabadIssues #Singareni #TelanganaPolitics
State News 

ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గంటకు ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం

ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గంటకు ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం హైదరాబాద్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు): "జాగృతి జనం బాట" కార్యక్రమంలో భాగంగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం గంట ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది కూడా సింగరేణి కార్మికుల...
Read More...