#
Strange incident in Korutla – Voter chews ballot papers while intoxicated

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ గ్రామంలో ఎన్నికల ప్రక్రియలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరు బ్యాలెట్ పత్రాలను నమిలేయడంతో ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేగింది. గ్రామానికి చెందిన వృద్ధుడు పిట్టల వెంకటి మద్యం సేవించి 4వ వార్డు పోలింగ్...
Read More...