#
panchayat-elections-chandrababu-jagan-gundlarevu-bhadrachalam
State News 

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్!

పంచాయతీ బరిలో చంద్రబాబు – జగన్! కొత్తగూడెం డిసెంబర్ 06 (ప్రజా మంటలు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలోని పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రత్యర్థులుగా నిలిచే చంద్రబాబు – జగన్ పేర్లు ఈసారి గ్రామ సర్పంచి బరిలో కనిపించడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే వారు మీరు అనుకునే రాజకీయ...
Read More...