#
kavitha-jagruti-janambata-kuthbullapur-pariki-cheruvu-uphc-issues

చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి : కవిత డిమాండ్

చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి :  కవిత డిమాండ్ హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు): జాగృతి జనంబాటలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమస్యలను పరిశీలించారు. షాపూర్ నగర్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో సేవల లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పరికి చెరువు కబ్జాలపై ఘాటుగా స్పందించారు....
Read More...