#
Financial assistance
Local News 

జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం

జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.50 వేల ఆర్థిక సహాయం జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు): అనారోగ్యంతో హైదరాబాద్ రెనోవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల ఐ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ షఫీ కి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయాన్ని ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులకు మంత్రి అందించారు....
Read More...