#
Armur ACB raid
State News  Crime 

ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):      ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్ ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు...
Read More...