#
Thanjavur youth kills lover
National  State News  Crime 

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌ తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:   తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది. ప్రేమలో విఫలం – ఘాతుకానికి...
Read More...