#
బావిలో శవం
Local News  Crime 

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు మంచిర్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు): మంచిర్యాల జిల్లా, డండేపల్లి మండలం నంబాల గ్రామంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. మూడు రోజులుగా అదృశ్యమైన ఆరుగేళ్ల చిన్నారి మృతదేహం గ్రామంలోని ఓ బావిలో గుర్తించబడింది. ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వివరాలు - మృతురాలు: *శనిగరపు మహాన్విత (వయస్సు...
Read More...