#
anhaneyaswamy temple
Local News  Spiritual  

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల (రూరల్ ) నవంబర్ 22 ప్రజా మంటలు: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని, పరిణతి యజ్ఞోపవిత ధారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ,“మన కోరుట్ల నియోజకవర్గ...
Read More...