#
#Jeevan Reddy Jagial

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా స్థానికంగా కాంగ్రెస్ శ్రేణుల్లో భారీ సంబరాలు కొనసాగాయి. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాల్లో భాగమయ్యారు. జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్...
Read More...