జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్

On
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్

 

   జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) 
దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు 
దావ వసంత సురేష్  మాట్లాడుతూ....
మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య  పత్రిక విలేఖరుల 
సమావేశంలో వారు మాట్లాడిన మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన బీసీ బిడ్డ నందన్నకు శుభాకాంక్షలు.

జగిత్యాల ఎమ్మెల్యే  పార్టీ మారలేదు బి ఆర్ యస్ పార్టీ లోనే ఉన్నాను అంటున్నారు.. మీరేమో మా పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు.. స్పీకర్ ఏ మో ఆధారాలు లేవు అంటున్నారు.జగిత్యాల ఎమ్మెల్యే  పార్టీ మారలేదు అంటూ రాజ్యాంగాన్ని ఖుని చేస్తున్నారు..

 

నందన్న జగిత్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గా ఉండి జగిత్యాల ఎమ్మెల్యే పార్టీకి రావడన్ని వ్యతిరేకించారు.ఈ రోజేమో పదవి రాగానే ఈ విధంగా చెప్తున్నారు.

 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి  అధికారం లో లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డారు..
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్  జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ 70% పనులు పూర్తయి మిగత 30%పనులు పూర్తి చేయాలనీ విద్యార్థులతో మాట్లాడటానికి వస్తే... జగిత్యాల ఎమ్మెల్యే  కోరుట్ల ఎమ్మెల్యే ని ఉద్దేశించి జగిత్యాల ఎందుకు వచ్చావ్ అనడం హందా తనమా నందన్న అని ప్రశ్నించారు.
జగిత్యాల మెడికల్ కాలేజీ జిల్లా ప్రజలందిరిది..

జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడం హండతానమా...

ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలోకి ఎందుకు వచ్చావ్ అని వ్యతిరేకస్తున్నారు.

బి ఆర్ యస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కస్టపడి గెలిపిస్తే పార్టీ మారి... పార్టీకి ద్రోహం చేశారు..

ఒరిజినల్ కాంగ్రెస్ ను నియంతకు తాకట్టు పెట్టారు..
ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు.. కాంగ్రెస్ నాయకులు స్పందించాలి..
పీరాయింపు ఎమ్మెల్యే కు సపోర్ట్ చేసే మీరు జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గురించి మాట్లాడేదా..

ఒక బహుజన బిడ్డ జడ్పీ చైర్మన్ అయి ప్రభుత్వం ఇచ్చిన కారులో పర్యటన చేస్తే చూసి ఓర్వలేనిట్ తనం అక్కసు వెళ్ళగక్కడం హుందా తనమా?

హుందాతనం అంటే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జిల్లా కేంద్రానికి వస్తే ఎందుకు వచ్చారని విమర్శించడమా? 

 

ఇప్పటికైనా డిసిసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రజాక్షేత్రంలో, మంత్రి సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అని బహిరంగ ప్రకటన చేసి డిసిసి అధ్యక్షులు తక్షణమే జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవానికి తీసుకువెళ్లి కండువా కప్పి సభ్యత్వం ఇచ్చి ఇందిర భవనం నుండి విమర్శలు చేస్తే స్వాగతిస్తామని అన్నారు.

కేసీఆర్ తన రాజకీయ జీవితం లో తొమ్మిది సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు కూడా అన్నిసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందలేదు. కేసీఆర్ ఎమ్మెల్యే గా 9 సార్లు, ఎంపీ గా 5 సార్లు గెలిపొందారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కెసిఆర్ రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కేసీఆర్ రాజకీయ చరిత్ర ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు.


జగిత్యాల ఎమ్మెల్యే  పార్టీ మారలేదు అంటే  హైద్రాబాద్ తెలంగాణ భవన్ లో కేసీఆర్  అధ్యకతన జరిగే సమావేశానికి రాగలరు..మేము మా కార్ లో తీసుకెళ్తాము.. మీ కార్ లో అయినా రాగలరు...పార్టీ మారలేదు అంటే రావాలన్నారు.

శీలం ప్రవీణ్ మాట్లాడుతూ..
జగిత్యాల ఎమ్మెల్యే ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అని జిల్లా మంత్రి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనడాన్ని విడ్డురంగా ఉందన్నారు.
సౌమ్యులు, వైద్యవృత్తి, నేత్ర వైద్యులు, సామాజిక సేవ అని టికెట్ ఇచ్చారు.. పార్టీ మారిన అని ఒప్పుకోవాలి.. కేసీఆర్  జిల్లాలు, మెడికల్ కాలేజ్, జిల్లా కార్యాలయం లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్  చెప్పారు..
జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులను, కోరుట్ల ఎమ్మెల్యే ని అవమానించాదాన్ని ఖండిస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమం లో వొళ్లెం మల్లేశం, ఆయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,అనురాధ , మజాహిర్ రిజ్వాన్,మునుగోటి లక్ష్మణ్ రావు చింతల గంగాధర్, సాగర్ రావు, జూనైద్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక...
Read More...
Local News  State News 

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ సచివాలయంలో వరుసగా కీలక భేటీలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం, శాసనసభ్యుల ఆరోగ్య పథకం అమలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సవివరంగా చర్చించారు. మొదటిగా పురపాలక పరిపాలనా శాఖ...
Read More...

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు)    జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఫిబ్రవరి  మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం ఈ...
Read More...

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్          జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు దావ వసంత సురేష్  మాట్లాడుతూ....మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య...
Read More...

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని...
Read More...
Local News 

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు...
Read More...

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు): నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఐక్యతతో ముందుకు...
Read More...

Today's cartoon

Today's cartoon Today's Cartoon
Read More...
Local News 

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.      

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.       జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం 2024...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్ 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్  కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు): కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి...
Read More...

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన...
Read More...