బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మరియు బిఆర్‌ఎస్ నాయకులు Dr. బోగ శ్రావణి  ఆధ్వర్యంలో బిజెపిలో చేరిక

On
బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మరియు బిఆర్‌ఎస్ నాయకులు Dr. బోగ శ్రావణి  ఆధ్వర్యంలో బిజెపిలో చేరిక


 బీర్పూర్ అక్టోబర్ 4 (ప్రజా మంటలు)
మండలం కొల్వాయి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ మరియు బిఆర్‌ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ లో చేరారు.


కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము బిజెపిలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి  వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించరు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జగిత్యాల నియోజకవర్గం లో అత్యధిక స్థానాల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ లను గెలిపించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో  బీర్పూర్ మండల అధ్యక్షులు ఆడెపు నర్సయ్య,బీజేపీ జిల్లా కార్యదర్శి పాత రమేష్,సర్డ ఏసు,జక్కుల అశోక్,కానుక రాములు, కుంబాల వెంకటేష్, వంశీకృష్ణ, పుదరి అనిల్,కుంభాల మహేష్,జక్కుల ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు): మొంథా తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ...
Read More...
Local News 

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు అరెస్ట్  జగిత్యాల అదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో చోరీలు

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు అరెస్ట్   జగిత్యాల అదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో చోరీలు     జగిత్యాల అక్టోబర్ 29(ప్రజా మంటలు)గతంలో మహారాష్ట్రలోని నాందేడు, బాస్మత్ , దర్మబాద్, హింగోలి  సైతం దొంగతనాలు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్  తేదీ 13.10.2025 రోజున తెల్లవారుజామున జగిత్యాల జిల్లాలోని ధరూర్ గ్రామాలలో నాలుగు ఇండ్లలో జరిగిన దొంగతనాలు మరియు తేదీ 02.10.2025 నాడు మెట్పల్లి వైన్ షాప్ దగ్గర దొంగతనాలు చేసిన...
Read More...

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు): మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో...
Read More...
Local News  State News 

కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే..

కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే.. గత 50 ఏండ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్న సుశీలమ్మ సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు): కార్తీక మాసం వేళ మల్కాజిగిరి, మిర్జాలగూడలోని భావిగడ్డ సుశీలమ్మ (80) ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.1978లో కేవలం మూడు బొమ్మలతో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆమె 50 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.తిరుమల, అయోధ్య, కైలాసం, పల్లె...
Read More...
Local News  State News 

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు): వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రధాన అతిథిగా హాజరై, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు. ఈ...
Read More...
Local News  State News 

జగిత్యాల డిపివో పై హెచ్.ఆర్.సి. లో పిర్యాదు

జగిత్యాల డిపివో పై హెచ్.ఆర్.సి. లో పిర్యాదు విధుల్లో, బాధ్యతల్లో నిర్లక్ష్యం - అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పంచాయతీ అధికారి  మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన చుక్క గంగారెడ్డి  బుగ్గారం అక్టోబర్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ పై బుధవారం హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ లో తెలంగాణ జన సమితి...
Read More...
Local News 

బేగంపేట కిమ్స్ సన్ షైన్ లో వరల్డ్ స్ట్రోక్ డే అవేర్నెస్

బేగంపేట కిమ్స్ సన్ షైన్ లో వరల్డ్ స్ట్రోక్ డే అవేర్నెస్ హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 (ప్రజా మంటలు): వరల్డ్‌ స్ట్రోక్‌ డే సందర్భంగా బేగంపేట్‌లోని కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో స్ట్రోక్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు స్ట్రోక్‌ లక్షణాలను త్వరగా గుర్తించి వెంటనే స్పందించాలని సూచించారు. స్ట్రోక్‌ అనేది అత్యవసర వైద్య పరిస్థితి అని, ప్రతి నిమిషం విలువైనదని వారు తెలిపారు....
Read More...
Local News 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2  రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  *కలెక్టర్ బి. సత్యప్రసాద్* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా  జిల్లాలో అక్టోబర్ 29, 30...
Read More...
Local News 

నూతన డీపీవో గా వై. రేవంత్  బాధ్యతలు స్వీకరణ

నూతన డీపీవో గా వై. రేవంత్  బాధ్యతలు స్వీకరణ జగిత్యాల అక్టోబర్ 29 (ప్రజా మంటలు)పంచాయతీ రాజ్ కమీషనర్  జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారిగా  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా  జగిత్యాల  జిల్లా పంచాయతీ అధికారి గా బుధవారం నూతన బాధ్యతలు చేపట్టారు.   కార్యాలయ సిబ్బంది మరియు మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికారు.
Read More...
Local News 

ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికై కాల్ సెంటర్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికై కాల్ సెంటర్  కలెక్టరేట్లో కాల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)   వరి ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.   జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల లో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను బుధవారం జిల్లా    కాల్...
Read More...
Local News 

హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్

హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్    జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)  పట్టణ 25వ వార్డు తులసీనగర్ లో హనుమాన్ వ్యాయామశాల  ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వ్యాయామశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్ చందా పృథ్వీ...
Read More...
Local News 

హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే అంగరంగ వైభవంగా సాంబశివునికి అభిషేకోత్సవం 

హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే అంగరంగ వైభవంగా సాంబశివునికి అభిషేకోత్సవం  ధర్మపురి అక్టోబర్ 28 (ప్రజా మంటలు) నేరెళ్ల గ్రామ శివారులో కొండపై వేంచేసి ఉన్న సాంబశివుని ఆలయంలో మంగళవారం జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణం భక్త బృందం చే సాంబశివుని ఆలయంలో పరమశివునికి పంచామృత అభిషేకము, ఆంజనేయస్వామికి మన్యుసూక్తంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం, రామనామస్మరణ ,...
Read More...