అనాథ పిల్లల చదువుకు రూ.10 వేలు అందజేసిన సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్

On
అనాథ పిల్లల చదువుకు రూ.10 వేలు అందజేసిన సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్

అనాథ పిల్లల చదువుకు రూ.10 వేలు అందజేసిన సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్

జగిత్యాల ఫిబ్రవరి 09:

తండ్రి హత్యకు గురైనాడు. తల్లి జైలుకు వెళ్ళడంతో పిల్లలు ఇద్దరు అనాథలైనారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లికి చెందిన మాలే నారాయణ భార్య లక్ష్మి చేతిలో హత్యకు గురైనాడు. జగిత్యాల జిల్లా పట్టణ సామాజిక సేవకులు సూరజ్ శివశంకర్, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 10 వేల రూపాయలు అనాథలైన పిల్లలు సాహిత్య, సాత్విక్ ల వద్దకు వెళ్ళి అందించి, కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతోషంగా బ్రతుకుతున్న కుటుంబం లోని పెద్ద దిక్కైన తండ్రి హత్యకు గురై మృతి చెందాడని పిల్లలు వారి నానమ్మ బోరున విలపించారు. సూరజ్ శివశంకర్ పిల్లలకు ధైర్యం చెప్పి శ్రద్ధగా చదువుకొని తండ్రి పేరు నిలబెట్టాలని కోరారు. ఇట్టి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తల్లికి బీఆర్‌ఎస్ నేతల నివాళులు

దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తల్లికి బీఆర్‌ఎస్ నేతల నివాళులు కేసీఆర్ దీక్షా ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జగిత్యాల, నవంబర్ 29 (ప్రజా మంటలు): కరీంనగర్‌లో నిర్వహించే దీక్షా దివస్‌ను పురస్కరించుకొని జగిత్యాల పట్టణ బీఆర్‌ఎస్ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ...
Read More...
Local News 

గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శ

గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శ జగిత్యాల నవంబర్ 29 (ప్రజా మంటల): రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మృతి చెందిన మరిపెల్లి సత్యనారాయణ గౌడ్, పాలెపు రాజయ్య కుటుంబాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటిక్యాల పీఏసీఎస్ చైర్మన్ మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ అన్న సత్యనారాయణ గౌడ్...
Read More...
Local News 

పేదల సొంతింటి కల.. ఇందిరమ్మ ఇళ్ళు 

పేదల సొంతింటి కల.. ఇందిరమ్మ ఇళ్ళు  వెల్గటూర్ నవంబర్ 29 ( ప్రజా మంటలు ) పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ళు అని, ప్రతి గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఉన్నారాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలెందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇళ్ల...
Read More...
National  State News 

పల్నాడు వాటర్‌గ్రిడ్ పనుల వద్ద తెలంగాణ రక్షణ సేన ఆందోళన

పల్నాడు వాటర్‌గ్రిడ్ పనుల వద్ద తెలంగాణ రక్షణ సేన ఆందోళన   నాగార్జునసాగర్ నవంబర్‌ 29 (ప్రజా మంటలు):: చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా జలాలు కట్టబెడుతున్న రేవంత్ రెడ్డి: టీఆర్ఎస్ నేతలు పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకులపై దాడి.. ఘటనను ఖండించిన కల్వకుంట్ల కవిత   కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆదివారం నాగార్జునసాగర్, ఏపీలోని పల్నాడు అంతకుముందు...
Read More...
Local News 

డబ్బా పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్ 

డబ్బా పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్    ఇబ్రహీంపట్నం  నవంబర్ 29 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ) విదినిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించలేదన్న కారణంతో ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామ పంచాయతీ కార్యదర్శి  రవళికి జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి  శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు.డబ్బా గ్రామ పరిధిలో రోడ్ల ఆక్రమణలపై రాపెల్లి గోపీనాథ్,...
Read More...
Local News 

సత్యం శివం సుందరం గోనివాస్‌లో ఘనంగా 26వ వార్షికోత్సవ వేడుకలు

సత్యం శివం సుందరం గోనివాస్‌లో ఘనంగా 26వ వార్షికోత్సవ వేడుకలు సికింద్రబాద్ , నవంబర్ 29 (ప్రజా మంటలు):  హైదరాబాద్‌ నగరంలోని గగన్‌పహాడ్‌లో ఉన్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోశాల 'సత్యం శివం సుందరం గోనివాస్' 26వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరిగాయి. రోజంతా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలకు సుమారు 15 వేల మందికి పైగా భక్తులు, జంతు ప్రేమికులు, సందర్శకులు...
Read More...
National  Local News  State News  Crime  Social 

ఆస్తి అనాథ పిల్లలకు చెందాలంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరి లేఖ

ఆస్తి అనాథ పిల్లలకు చెందాలంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చివరి లేఖ జగిత్యాల: నవంబర్ 29 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లికి చెందిన బక్కశెట్టి సింధూజ అలియాస్ తుషారిక (36) హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీలోని నెక్స్ట్‌టర్న్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసముంటోంది. 2015లో వివాహమైన సింధూజ ఏడాదిన్నర తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకుని...
Read More...
Local News 

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. అంజన్న నిజరూప దర్శనం చేసుకున్న స్పీకర్, మంత్రి

60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. అంజన్న నిజరూప దర్శనం చేసుకున్న స్పీకర్, మంత్రి కొండగట్టు, నవంబర్ 20 (ప్రజామంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 60 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న అరుదైన చందనోత్సవంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ...
Read More...
Local News 

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలకం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్

విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంలో గ్రంథాలయాలు కీలకం – మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్    జగిత్యాల: నవంబర్ 20 (ప్రజా మంటలు)జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, పాటలు తదితర పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల నవంబర్ 18 (ప్రజా మంటలు)ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.    జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో విద్యార్థుల వ్యక్తిత్వ...
Read More...
Local News 

మెట్‌పల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి

మెట్‌పల్లి ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించిన భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి    జగిత్యాల  నవంబర్ 15 (ప్రజా మంటలు)మెట్‌పల్లిలోని ఇస్కాన్ ఆలయాన్ని భారతీయ హిందూ పరిషద్ జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు సంబారి కళావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామీజీలను, ఆలయ కమిటీ సభ్యులను కలిసి భగవద్గీత పుస్తకాన్ని అందుకున్నారు. ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా...
Read More...
Local News 

నశా ముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలక పాత్ర పోషించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నశా ముక్త్ తెలంగాణలో రెడ్‌క్రాస్ క్రియాశీలక పాత్ర పోషించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా    హైదరాబాద్ (లోక్ భవన్ నవంబర్- వికసిత్ భారత్ - 2047లో యువత భాగస్వామ్యం కీలకం- 68 వేల మంది కొత్త సభ్యుల చేరికపై అభినందన.. మూడు కీలక కార్యక్రమాలకు గవర్నర్ పిలుపు మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ , ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ...
Read More...