పూలే హాస్టల్ సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నిరోధించిన పోలిసులు
పూలే హాస్టల్ సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నిరోధించిన పోలిసులు
గొల్లపల్లి డిసంబర్ 05 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతి రావు పూలే హాస్టల్ సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ను హాస్టల్లోకి పోలీసులు అనుమతించలేదు.
హాస్టల్ మెన్ గేట్ కు తాళాలు వేసిన సిబ్బంది.
మాజీ కొప్పుల ఈశ్వర్ మంత్రి చూడగానే విద్యార్థులు గేట్ దగ్గరకు వచ్చారు.
ఈ సందర్భంగా గేట్ బయటనుండి విద్యార్థుల బాగోగులు తెలుసుకోడానికి వచ్చామనీ కొప్పుల అన్నారు.
కాంగ్రెస్ పాలనలో గురుకుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నాయన్నారు..!
గురుకుల పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేకున్నా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు సందర్శనకు వచ్చిన అన్ని బాగానే ఉన్నాయని మీ ద్వారా చెప్పించడం జరుగుతుందనీ విద్యార్థులు తెలిపారు.
అలా కాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెబితే జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కెసిఆర్ పాలనలో గురుకులు విజయవంతంగా నిర్వహించి విద్యార్థుల్లో విశ్వాసం పెంచారు.. కాని కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యార్థుల తల్లిదండ్రుల కు గురుకులాలపై విశ్వాసం సన్నగిల్లిందని, విద్యార్థులకు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
