తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్

On
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్

చెన్నై సెప్టెంబర్ 29:

ఎన్నాళ్ళ నుండో అనుకునుకున్నట్లుగా తమిళనాడు సి ఎం స్టాలిన్ కొడుకు డిప్యూటీ సీఎం కానున్నారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ కు రాజకీయంగా ప్రమోషన్వచ్చింది.

ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం స్టాలిన్ శనివారం సిఫారసు చేశారు. సీఎం ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నెలోని రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో ఉదయనిధి ప్రమాణం చేయనున్నారు.ఉదయనిధి ప్రస్తుతం యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా ఉండగా, అదనంగా ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖను కూడా అప్పగించారు. అప్పగించారు.

గతంలో మనీలాండరింగ్ కేసులో జైలు కెళ్ళి, గురువారమే బెయిల్ పై జైలు నుంచి విడుదలైన రవాణా శాఖ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని స్టాలిన్ మళ్లీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బాలాజీ కూడా మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

చాచల్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఆందోళన — వేతన సమానత్వం సహా డిమాండ్లు

చాచల్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఆందోళన — వేతన సమానత్వం సహా డిమాండ్లు గౌహతి అక్టోబర్ 29: గువహటి నగరంలోని చాచల్ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల సంఘం మరియు అఖిల అసోం హెల్త్ అండ్ టెక్నికల్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు సమాన వేతనాలు, సేవా భద్రత, అలాగే ముఖ్యమంత్రి డా. హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన హామీలను...
Read More...
National  Opinion  International   State News 

“భారత్‌తో యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే” -పాకిస్తాన్‌కు అమెరికా మాజీ సీఐఏ అధికారి హెచ్చరిక

“భారత్‌తో యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే” -పాకిస్తాన్‌కు అమెరికా మాజీ సీఐఏ అధికారి హెచ్చరిక వాషింగ్టన్/న్యూ ఢిల్లీ, అక్టోబర్ 29:భారత్‌తో యుద్ధానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్‌ ఘోర పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (CIA) మాజీ అధికారి జాన్ కిరియాకో (John Kiriakou) హెచ్చరించారు. తన 15 ఏళ్ల కౌంటర్‌టెరరిజం సేవా కాలంలో సగం కాలాన్ని పాకిస్తాన్‌లో గడిపిన ఆయన, పాకిస్తాన్‌ నిరంతరం భారతదేశాన్ని ప్రేరేపించడం...
Read More...

చెఫ్ మాధంపట్టి రంగరాజ్ – జాయ్ క్రిసిల్డా వివాదంపై భార్య శృతి స్పందన

చెఫ్ మాధంపట్టి రంగరాజ్ – జాయ్ క్రిసిల్డా వివాదంపై భార్య శృతి స్పందన 🎬 జాయ్ క్రిసిల్డాతో రెండో వివాహం చెన్నై, అక్టోబర్ 29 (ప్రజా మంటలు): జాయ్ క్రిసిల్డా వ్యవహారంతో చెఫ్‌ మాధంపట్టి రంగరాజ్ మరోసారి వివాదాల మద్యలో నిలిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మౌనం పాటించిన ఆయన భార్య శృతి, తొలిసారిగా స్పందిస్తూ తన భావాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తం చేశారు. ‘మెహందీ సర్కస్’ సినిమాతో గుర్తింపు...
Read More...
Local News  State News 

మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు): మొంథా తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ...
Read More...
Local News 

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు అరెస్ట్  జగిత్యాల అదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో చోరీలు

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు అరెస్ట్   జగిత్యాల అదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో చోరీలు     జగిత్యాల అక్టోబర్ 29(ప్రజా మంటలు)గతంలో మహారాష్ట్రలోని నాందేడు, బాస్మత్ , దర్మబాద్, హింగోలి  సైతం దొంగతనాలు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్  తేదీ 13.10.2025 రోజున తెల్లవారుజామున జగిత్యాల జిల్లాలోని ధరూర్ గ్రామాలలో నాలుగు ఇండ్లలో జరిగిన దొంగతనాలు మరియు తేదీ 02.10.2025 నాడు మెట్పల్లి వైన్ షాప్ దగ్గర దొంగతనాలు చేసిన...
Read More...

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు

మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు): మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో...
Read More...
Local News  State News 

కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే..

కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే.. గత 50 ఏండ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్న సుశీలమ్మ సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు): కార్తీక మాసం వేళ మల్కాజిగిరి, మిర్జాలగూడలోని భావిగడ్డ సుశీలమ్మ (80) ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.1978లో కేవలం మూడు బొమ్మలతో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆమె 50 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.తిరుమల, అయోధ్య, కైలాసం, పల్లె...
Read More...
Local News  State News 

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు): వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రధాన అతిథిగా హాజరై, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు. ఈ...
Read More...
Local News  State News 

జగిత్యాల డిపివో పై హెచ్.ఆర్.సి. లో పిర్యాదు

జగిత్యాల డిపివో పై హెచ్.ఆర్.సి. లో పిర్యాదు విధుల్లో, బాధ్యతల్లో నిర్లక్ష్యం - అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పంచాయతీ అధికారి  మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన చుక్క గంగారెడ్డి  బుగ్గారం అక్టోబర్ 29 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ పై బుధవారం హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ లో తెలంగాణ జన సమితి...
Read More...
Local News 

బేగంపేట కిమ్స్ సన్ షైన్ లో వరల్డ్ స్ట్రోక్ డే అవేర్నెస్

బేగంపేట కిమ్స్ సన్ షైన్ లో వరల్డ్ స్ట్రోక్ డే అవేర్నెస్ హైదరాబాద్‌, అక్టోబర్‌ 29 (ప్రజా మంటలు): వరల్డ్‌ స్ట్రోక్‌ డే సందర్భంగా బేగంపేట్‌లోని కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో స్ట్రోక్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు స్ట్రోక్‌ లక్షణాలను త్వరగా గుర్తించి వెంటనే స్పందించాలని సూచించారు. స్ట్రోక్‌ అనేది అత్యవసర వైద్య పరిస్థితి అని, ప్రతి నిమిషం విలువైనదని వారు తెలిపారు....
Read More...
Local News 

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2  రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  *కలెక్టర్ బి. సత్యప్రసాద్* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా  జిల్లాలో అక్టోబర్ 29, 30...
Read More...
Local News 

నూతన డీపీవో గా వై. రేవంత్  బాధ్యతలు స్వీకరణ

నూతన డీపీవో గా వై. రేవంత్  బాధ్యతలు స్వీకరణ జగిత్యాల అక్టోబర్ 29 (ప్రజా మంటలు)పంచాయతీ రాజ్ కమీషనర్  జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారిగా  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా  జగిత్యాల  జిల్లా పంచాయతీ అధికారి గా బుధవారం నూతన బాధ్యతలు చేపట్టారు.   కార్యాలయ సిబ్బంది మరియు మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికారు.
Read More...