ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ భీమ్ రావు ని అభినందించిన జిల్లా ఎస్పీ.

On
ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ భీమ్ రావు ని అభినందించిన జిల్లా ఎస్పీ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 2(ప్రజా మంటలు ) : 

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారత ప్రధాని జిల్లా పర్యటనలో సందర్భంగా భద్రతాపరంగా నిర్వహించిన డ్యూటీలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను అదనపు ఎస్పీ (ఏ ఆర్) భీమ్ రావు కు రాష్ట్ర డి జి పి కమండేషన్ లెటర్" ని ప్రకటించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి సదరు కమండేషన్ సర్టిఫికెట్ ను వారికి అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని రివార్డులు, అవార్డులు సాధించాలని సమర్థవంతమైన సేవలు ద్వారా పోలీసులకు గుర్తింపు లభిస్తుందని అన్నారు.

Tags