భారివర్షలలో ప్రజలకు అండగా నిలబడ్డ ఉద్యోగులు, సిబ్బందికి సీఎం అభినందనలు
On
భారివర్షలలో ప్రజలకు అండగా నిలబడ్డ ఉద్యోగులు, సిబ్బందికి సీఎం అభినందనలు
హైద్రాబాద్ సెప్టెంబర్ 01 :
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా, వరదల వల్ల చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా ప్రజానీకానికి అత్యవసర సేవలు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు.
విద్యుత్ పునరుద్దరణ పనుల్లో సిబ్బంది నిమగ్నమైన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ "భారీ వర్షంలో విరిగిన చెట్టు కొమ్మల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రానికి వెలుగులు పంచేందుకు రాజీలేని విధి నిర్వహణకు అంకితమైన విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి నా అభినందనలు" అని ముఖ్యమంత్రి గారు ఎక్స్ లో పేర్కొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 4( ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ ,20వ వార్డులో 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డిఈ ఆనంద్ కె డి సి... బాబ్రీ మసీదు వ్యాఖ్యలతో వివాదం – తృణమూల్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌పై సస్పెన్షన్
Published On
By From our Reporter
కోల్‌కతా, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
బెంగాల్లో బాబ్రీ మసీదు పునాది వేస్తామని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ పై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. భరత్పూర్ నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యేను పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసినట్లు TMC ప్రకటించింది.
హుమాయున్ కబీర్... బీహార్ BJP ఎమ్మెల్యే ప్రమోద్ మహిళలపై అనుచిత వ్యాఖ్య
Published On
By From our Reporter
ప్రతిపక్షం తీవ్ర విమర్శలు
పాట్నా డిసెంబర్ 04:
బీహార్‌లోని మోతిహారి నుంచి BJP ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ మహిళల గురించి తీవ్రంగా అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తన పెంపుడు కుక్కతో కనిపించిన విషయంపై పత్రికారులు బుధవారం పాట్నాలో శాసనసభ బయట ప్రశ్నించగా,... ఏకగ్రీవ గ్రామాల పాలకవర్గ సర్పంచు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)రూరల్ మండలము చర్లపల్లి, బీర్పూర్ మండలం గోండు గూడెం గ్రామాలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా... హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరిట 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి ఒక 13 ఏళ్ల 9వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ను కుదిపేసింది. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ షాకింగ్ కేసులో ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు మరియు బాలిక పెద్దమ్మ అరెస్టయ్యారు.
నిందితులు:బండి... MCC, MCMC మరియు సహాయ కేంద్రాలను (కంట్రోల్ రూమ్) వినియోగించుకోవాలి
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ &మానిటరింగ్ కమిటీ మరియు సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే... రంగారెడ్డి ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్‌పై ఏసీబీ సోదాలు
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నడుమ ఏసీబీ (ACB) అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
సమాచారం ప్రకారం, రంగారెడ్డి... గొల్లపల్లి మండల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన డీఎస్పీ రఘు చందర్
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా జగిత్యాల డిఎస్పి రఘుచందర్ గొల్లపల్లి కేంద్రంలో నామినేషన్ ఎలక్షన్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, సిబ్బందికి తగు సూచనలను సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు... బాలుడిపై వీధి కుక్కల దాడి – స్వప్రేరితంగా కేసు నమోదు చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
హయత్‌నగర్‌లో జరిగిన 8 ఏళ్ల మూగబాలుడు ప్రేమచంద్పై వీధికుక్కల దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) స్వప్రేరితంగా కేసు నమోదు చేసింది. గౌరవ ఛైర్పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో SR No.3907/2025 గా నమోదు చేసిన ఈ కేసు ప్రజా భద్రత,... ప్రజా భద్రతకు హోమ్ గార్డుల సేవలు అమూల్యము ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 4(ప్రజా మంటలు)
రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన హోమ్ గార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది.
ఈ సందర్భం గా ఎస్పి మాట్లాడుతూ .. శాంతిభద్రత లు, ట్రాఫిక్, క్రైమ్ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్, విపత్తు నిర్వహణ... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – పవన్ కళ్యాణ్ వివాదం: రైసింగ్ తెలంగాణ ఆహ్వానం చర్చనీయాంశం
Published On
By From our Reporter
హైదరాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
తెలంగాణ సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ‘రైసింగ్ తెలంగాణ’ కార్యక్రమానికి ఆహ్వానించడంతో రాజకీయ వర్గాలలో కొత్త చర్చ మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన “తెలంగాణ ప్రజల దృష్టి వల్ల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయి”... పుతిన్ భారత యాత్ర: భారత్ విదేశాంగ స్వతంత్రతకు నిదర్శనం ?
Published On
By From our Reporter
నేటి నుండి రష్యా అధినేత వడ్లిమిర్ పుతిన్ భారత పర్యటన
2030 నాటికి $100 బిలియన్ ట్రేడ్ లక్ష్యం – ఆర్థికవేత్తలు ఏమంటున్నారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన భారత యాత్రతో, భారత్-రష్యా సంబంధాలు మరింత బలంగా మారాయి. ఈ పర్యటనలో భారత్ ఏ దేశానికీ “లొంగదు”, పశ్చిమ దేశాల ఒత్తిడికి లోబడదు,... 