50 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అస్వస్థత
On
50 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అస్వస్థత
విశాఖపట్నం ఆగస్టు 31 :
అరకులోయ నియోజకవర్గం డంబ్రిగూడ మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. అరకులోయ ఏరియా ఆసుపత్రికి హుటా హుటిన తరలించారు.
Tags