ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూత.

On
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూత.

సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.

ఢిల్లీ 03 ఆగస్టు (ప్రజా మంటలు) : 

ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన యామినీ కృష్ణమూర్తి.. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో జన్మించిన యామినీ కృష్ణమూర్తి పద్మ శ్రీ, పద్మ భూషన్, పద్మ విభూషన్ అవార్డులు అందుకున్న యామినీ కృష్ణమూర్తి.

Tags