ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ గా వనగుంది విజయలక్ష్మి నియామకం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
గుంతకల్ జూన్ 17 (ప్రజా మంటలు)
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వన గొంది విజయలక్ష్మి కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ (Government of India.,.. food corporation of India consultative committee member) గా నామినేటెడ్ పోస్ట్ వచ్చిన సందర్భంగా గుంతకల్ బిజెపి పార్టీ నాయకులు కలిసి వనగుంది విజయలక్ష్మి కి పూలమాలవేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ..... పార్టీ లో నిబద్దతగా ఉండి.. విజయ లక్ష్మి పార్టీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా బిజెపి పార్టీ గుర్తించి సముచిత స్థానం కలిపించడము చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్ అసెంబ్లీ కన్వీనర్ బండారు కృష్ణమూర్తి , కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుర్రం సూర్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జరాట్ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మావతి మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కళావతి, బిజెపి సీనియర్ నాయకురాలు విజయదుర్గమ్మ, లక్ష్మీ మరియు వందన , జ్యోతి తదితరులు పాల్గొని వనగుంది విజయలక్ష్మి కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
