జగిత్యాల జిల్లా కలెక్టర్ గా బి సత్యప్రసాద్ నియామకం.

On
జగిత్యాల జిల్లా కలెక్టర్ గా బి సత్యప్రసాద్ నియామకం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జిల్లాప్రతినిధి జూన్ 15 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కలెక్టర్ గా బుధుమజ్జి సత్య ప్రసాద్ నియామకం. ఇక్కడ పని చేస్తున్న కలెక్టర్ యాస్మిన్ భాష బదిలీ.

ఖమ్మంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బడి గా పనిచేస్తున్న సత్య ప్రసాద్ పదోన్నతి పై జగిత్యాల లో నియామకం అయ్యారు.

Tags