హైదారాబాద్ లో నారీ న్యాయ సమ్మేళనం - రాష్ట్ర మహిళా కాంగ్రెస్.

On
హైదారాబాద్ లో నారీ న్యాయ సమ్మేళనం - రాష్ట్ర మహిళా కాంగ్రెస్.

నారీ న్యాయ సమ్మేళనం - రాష్ట్ర మహిళా కాంగ్రెస్.

హైదరాబాద్ మే 09:

ఈరోజు లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్   గెలుపు కొరకు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు పుస్తకాల కవిత లు కలిసి నారీ న్యాయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ మరియు దానం నాగేందర్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ రెడ్డి హాజరయ్యారు.  కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags