#
కాస్ట్
Local News  State News 

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది. SR నంబర్లు 593, 663 / 2026 కింద నమోదైన ఫిర్యాదులపై కమిషన్ చైర్‌పర్సన్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో మధ్యంతర...
Read More...