#
#healthcare
Local News 

మెడికవర్ ఆసుపత్రుల హృదయ సంరక్షణలో కొత్త మైలురాయి

మెడికవర్ ఆసుపత్రుల హృదయ సంరక్షణలో కొత్త మైలురాయి ప్రతి గుండెకు చికిత్స– ప్రతి జీవితానికి భరోసా డా.ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి 3000+ హృద్రోగుల విజయవంతమైన చికిత్సలు సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డా.ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి మరో విశిష్ట మైలురాయిని నమోదు చేశారు. గత రెండు దశాబ్దాల్లో 20,000కుపైగా పీటీసీఏ (స్టెంట్) శస్త్రచికిత్సలు విజయవంతంగా...
Read More...