#
#downtrend
National  State News 

బంగారం, వెండి ధరల్లో రెండో రోజు కూడా తగ్గుదల – స్పష్టంగా అంతర్జాతీయ ప్రభావం

బంగారం, వెండి ధరల్లో రెండో రోజు కూడా తగ్గుదల – స్పష్టంగా అంతర్జాతీయ ప్రభావం హైదరాబాద్‌, అక్టోబర్ 28: అంతర్జాతీయ మార్కెట్ ధోరణులను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలు రెండవ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు వెళ్ళడంతో పాటు అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి...
Read More...