#
Tribal festival
State News 

పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు): పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గోండు ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గోండు ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత, సామూహిక జీవన విలువలకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని...
Read More...