#
mlc. Ramana

సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు రూ.2 లక్షల విలువగల చెక్కులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు...
Read More...