#
fall in sea
National  State News 

ఇస్రో ప్రయోగం విఫలం – 16 ఉపగ్రహాలు సముద్రంలో పతనం

ఇస్రో ప్రయోగం విఫలం – 16 ఉపగ్రహాలు సముద్రంలో పతనం శ్రీహరికోట జనవరి 13, (ప్రజా మంటలు): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన తాజా ఉపగ్రహ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపాల్సిన 16 చిన్న ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించలేక సముద్రంలో పడిపోయినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన...
Read More...