#
#Burevestnik

రష్యా సరికొత్త అస్త్రం: ప్రపంచపు తొలి అణుశక్తి క్రూజ్ మిసైల్ ‘బురేవస్త్నిక్-9M739’ విజయవంతంగా పరీక్ష

రష్యా సరికొత్త అస్త్రం: ప్రపంచపు తొలి అణుశక్తి క్రూజ్ మిసైల్ ‘బురేవస్త్నిక్-9M739’ విజయవంతంగా పరీక్ష మాస్కో అక్టోబర్ 27: ప్రపంచ రక్షణ రంగాన్ని కుదిపేస్తూ రష్యా మరో విప్లవాత్మక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. రష్యా రక్షణ శాఖ ప్రపంచంలోనే తొలి అణుశక్తితో నడిచే క్రూజ్ మిసైల్ “బురేవస్త్నిక్-9M739” ను సఫలంగా పరీక్షించిందని అధికారికంగా ప్రకటించింది. 🔸 ముఖ్యాంశాలు: రష్యా విజయవంతంగా పరీక్షించిన అణుశక్తి ఆధారిత క్రూజ్ మిసైల్ “అనంత రేంజ్ ఉన్న...
Read More...