#
council
State News 

కేసీఆర్‌ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ

కేసీఆర్‌ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ సిద్దిపేట జనవరి 01 (ప్రజా మంటలు): తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం కల్పించినందుకు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా...
Read More...