#
సినిమా
Filmi News  State News 

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు హైదరాబాద్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు): తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ప్రతి సారి వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా, వెంటనే కోర్టు పిటిషన్లు, విచారణలు జరుగుతుండటం సాధారణమైంది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం...
Read More...