#
Vigilance officers conduct surprise raids at Korutla Municipal Office

కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు

కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు కోరుట్ల, నవంబర్ 28 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం అధికారులపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో,విజిలెన్స్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. అన్ని సెక్షన్లలో రికార్డుల పరిశీలన విజిలెన్స్ బృందం• టౌన్ ప్లానింగ్• ఇంజనీరింగ్• ఫైనాన్స్• ట్యాక్స్• సానిటేషన్...
Read More...