#
notification Nov.25

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్? హైదరాబాద్‌, నవంబర్‌ 21 (ప్రజా మంటలు): తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్​ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో...
Read More...